పురుషులు వాడుకోవడానికి వీలుగా అల్లా చేత సృష్టించబడిన జంతువులే మహిళలు అంటూ ఓ ఇమామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదాస్పదమవుతున్నాయి. ఎక్కడ నుండి, ఎందుకు ఆ వ్యాఖ్యలు సదురు ఇమామ్ చేసారనే వివరాలు గోప్యంగా ఉంచినప్పటికీ మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
An imam's comments that women are animals created by Allah to be used by men are now controversial across the country. Although the details of where and why Saduru Imam made those comments have been kept secret, there is strong opposition to his comments towards women.
~CR.236~CA.240~ED.234~HT.286~